స్పెషల్ డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త అయినా క్షణాల్లో చేరిపోతోంది. ప్రపంచంలో ఎక్కడ ఏంజరిగినా మన చేతిలోని స్మార్ట్ ఫోన్ కు వచ్చేస్తోంది. ఐతే సోషల్ మీడియాలో వచ్చే వాటిలో దేన్ని నమ్మాలో, దెన్ని నమ్మకూడదో తెలియడం లేదు. ప్రధానంగా సైబర్ నేరాలు పెరిగిపోయిన నేపధ్యంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు పోలీసులు. సోషల్ మీడియా ఇటీవల వైరల్ అవుతున్న ఓ వార్తపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర […]