ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవించాలన్నా ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 2003లో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. మొదట ఈ పథకం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించేది. అయితే 2009లో ఈ పథకాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు. 18-70 ఏండ్ల భారత పౌరులెవరైనా ఈ సీంలో చేరవచ్చు. అలా చేరిన వారు 60 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. తర్వాత ఒకేసారి భారీ మొత్తంలో రాబడి […]