ఈ మద్య సినీ, రాజకీయ, క్రీడా రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వారి కుటుంబంలోనే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన ఓ యువ బాక్సర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన పంజాబ్లోని బటిండ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ కు చెందిన కుల్దీప్ సింగ్(22) నేషనల్ లెవెల్ బాక్సర్. ఈ యువ బాక్సర్ రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకు […]