న్యూ ఢిల్లీ- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ భారీ షాక్ ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పలు ఉల్లంఘనలకు గాను ఏపీ సర్కార్ కు కోట్ల రూపాయల జరిమాన విధించింది ఎన్జీటీ. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ జగన్ ప్రభుత్వానికి భారీ జరిమానా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు సంబందించిన పర్యావరణ అనుమతులు ఉల్లంఘనకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా 120 కోట్ల […]