స్పోర్స్ట్ డెస్క్- టీం ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్థానంలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఉండేందుకు భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ విముఖత చూపారు. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుండగా, ఈ మెగా టోర్నీతో భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఈ నేపధ్యంలో హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ఎంపిక లాంఛనమే అనిపిస్తోంది. ప్రస్తుతం […]