ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దక్షిణాది చిత్రాల హవా కొనసాగుతోందని చెప్పవచ్చు. అందులోనూ కన్నడ సినిమాల జోరు బాగా సాగుతోంది. కేజీఎఫ్ 2, విక్రాంత్ రోణ, 777 చార్లీ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తర్వాత.. కొత్తగా ‘కాంతార‘ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా.. కన్నడతో పాటు దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. మొదటిసారి […]