ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది సినీ దిగ్గజాలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఏడాది తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించిన బాలమురుగన్ కన్నుమూసిన విషాదం నుంచి కోలుకోక ముందే బాలీవుడ్ స్టార్ లిరిసిస్ట్ నాసిర్ ఫరాజ్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పాటలు అందించిన గేయ రచయిత […]