గత కొంతకాలం నుంచి జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో బాంబులు పేలుడు ఘటనలు చాలా వరకు తగ్గాయి. ఉగ్రవాదు దాడులు కూడా దాదాపు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి తరుణంలో ఉగ్రవాదులు మళ్లీ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్ లోని నర్వాల్ ప్రాంతంలో బాంబు పేలుళ్లు జరిగాయి. శనివారం ఉదయం నర్వాల్ లోని రెండు ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఆరు మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక బాంబు […]