ఓ యువకుడు ఏదో పనిమీద బైక్ పై వెళ్లాలని పయనమయ్యాడు. తొందర దొందరగా బైక్ స్టార్ట్ చేశాడు. ఇక గేర్లు మార్చుతూ బైక్ వేగాన్ని పెంచాడు. ఇక హాయిగా పాటలు పాడుతూ బైక్ ని స్టైల్ గా నడుపుతూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి బైక్ స్పీడ్ మీటర్ నుంచి ఏదో శబ్దం వినిపించింది. ఏంటా అని ఆ యువకుడు స్పీడ్ మీటర్ వైపు చూశాడు. ఇక అంతే అందులోంచి నాగుపాము పడగెత్తి కనిపించింది. ఈ దెబ్బతో […]