విధి విచిత్రమైనది.ప్రతి మనిషికి రకరకాల పరీక్షలు పెడుతుంది. కానీ.., వాటిని ఎదిరించి నిలిచిన వారే విజేతలు అవ్వగలరు. మెదక్జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లి గడ్డ తండాకు చెందిన పవన్ అనే ఇంటర్ విద్యార్థి వ్యక్తిత్వం కూడా ఇలాంటిదే. పవన్ నేపధ్యం అంతా పేదరికం. తల్లిదండ్రులు ఇద్దరు కూలీలు. నిన్న మొన్నటి వరకు లాక్ డౌన్ కారణంగా పనులు దొరక్క అప్పుల పాలు అయిపోయారు. ఇప్పుడు పని దొరుకుతున్నా.., చేసిన అప్పులనే తీర్చలేకపోతున్న పరిస్థితి వారిది. ఇలాంటి సమయంలో […]