థింక్ బిగ్.. డ్రీమ్ బిగ్..అండ్ అచీవ్ బిగ్.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అన్న మాటలు ఇవి. అయితే.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ నా టాలెంట్ చూపిస్తా అంటూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకూడదని, ఎదో ఒకటి చేసేసి చివరికి.. ఉట్టికి, స్వరానికి కాకుండా మిగిలిపోతున్నారు చాలా మంది యువకులు. కానీ.., ఇలాంటి పరిస్థితిల్లో కూడా ఓ యువ దర్శకుడు మాత్రం తాను అనుకున్న కథను.. తాను ఊహించినట్టుగానే […]