హైదరాబాద్- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి. పవన్ సీరియస్ కామెంట్స్ తో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ తెలుగు సినిమా పరిశ్రమగా మారుతోంది వ్యవహారం. సాయి ధరమ్ తేజ్ […]