తెలుగు రాష్ట్రాలో ఎంతో ఆనందోత్సాహాల మద్య సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి వేడుకలకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ తమ సొంత ప్రాంతాలకు చేరుకుంటారు. భోగభాగ్యాలు తెచ్చే ఈ తెలుగు వారి అండుగ అంటే భోగి అంటారు. ప్రతి ఏడాది సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే ముందు రోజు బోగి పండుగ జరుపుకుంటారు. సాంప్రదాయ పద్దతిలో పూజలు చేసి భోగిమంటలు వెలిగించి పండుగకు శ్రీకారం చుడుతారు. ఆవు నెయ్యితో […]