నేటి కాలంలో కొందరు మహిళలు భర్తను కాదని పరాయి మగాళ్లతో చీకటి కాపురాన్ని నడిపిస్తూ చివరికి అదే కాపురంలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇంకొందరైతే తాళికట్టిన భర్తతో ఉంటూనే సీక్రెట్ గా మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తూ సంసారాలను ఆగం చేసుకుంటున్నారు. ఇలా భర్తను వదిలేసిన ఓ వివాహిత పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుని చివరికి ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా నిసర్గధామాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. […]