సెలబ్రిటీల చిన్నప్పటి బ్యూటిఫుల్ ఫోటోలు, వీడియోలు నెట్టింట ఎంతలా వైరల్ అవుతుంటాయో తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉంటే హీరోగా ఎంట్రీ అంత కష్టమేమీ కాదు. కాకపోతే టాలెంట్ ప్రూవ్ చేసుకుని, సొంత కాళ్ల మీద నిలబడగలిగితేనే స్టార్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
రాజకీయాల్లో పాదయాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ యాత్ర ద్వారా నేతలు జనంతో మమేకమవుతూ.. వారి కష్టాలను, ఇతర సమస్యలు తెలుసుకుంటారు. అలానే కొన్ని రకాల హమీలు ఇస్తూ.. ముందుకు సాగుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలా సుదీర్ఘ పాదయాత్రలు చేపట్టి.. అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో పాద […]
ఇటీవల ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన, చంద్రబాబు కంటతడి ఎపిసోడ్ ఈ రెండు ఘటనలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. చంద్రబాబు నాయుడు భార్యపై వైసీపీ నేతలు అసభ్యకరంగా మాట్లాడారని చంద్రబాబు మీడియా సమక్షంలో కంటతడి పెట్టిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై రాజకీయ పార్టీలకు అతితంగా కొందరు మద్దతు తెలుపుతుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే దీనిపై నందమూరి కుటుంబంలోని ప్రతీ ఒక్కరు స్పందిస్తున్నారు. బాలక్రిష్ణ, ఎన్టీఆర్, పురందేశ్వరి వంటి వ్యక్తులు […]