సింగపూర్- కృషి.. పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చంటారు. అందుకే కృషి ఉంటే మునుషులు రుషులవుతారని అన్నారో కవి. నిజమే మరి నిజాతీగా కృషి చేస్తే ఏరంగంలోనైనా అనుకున్నది సాధించవచ్చు. అలా ఎంతో మంది సాధించి చూపించారు కూడా. ఇప్పుడు మన తెలుగు అమ్మాయి ఇలాగే కృషి చేసి తాను అనుకున్నది సాధించింది. అది కూడా సింగపూర్ లో. అవును శ్రీకాకుళం అమ్మాయి ఏకంగా సింగపూర్ కిరీటం దక్కించుకుంది. 21 ఏళ్ల బాన్న నందిత మిస్ యూనివర్స్ […]