ఇటీవల కాలంలో తరచూ వన్యమృగాలు గ్రామాల్లోకి వస్తున్నాయి. అలానే వ్యవసాయ పనులకు వెళ్లిన వారిపై దాడి చేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలో పెద్దపులి పిల్లలు కలకలం రేపాయి. పిల్లల కోసం తల్లిపులి వస్తుందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయాలు, సోషల్ మీడియా ఫాలో అయ్యే తెలుగు యువతకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి. యువతలో ఆయనకంత పాపులారిటీ రావటానికి ప్రధాన కారణం.. ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ యాటీట్యూడ్. ఏ విషయాన్నైనా ముహమాటం, భయం లేకుండా చెప్పేయటం ఆయన నైజం. రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన ప్రవర్తన అలాగే ఉంటుంది. ఎవరికీ భయపడకుండా తన అభిప్రాయాలను చెబుతుంటారు. ఆ యాటిట్యూడ్తోటే యువతను తన వైపు తిప్పుకున్నారు బై రెడ్డి సిద్దార్ద్ రెడ్డి. […]
యంగ్ డైనమిక్ పొలిటిషియన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సొంత పార్టీపైనే సెటైర్లు వేశారు. పనికి రాని పదవి ఉంటే ఎంత? లేకుంటే ఎంత? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన వద్దకు వచ్చే వారికి సహాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన తన వెనుక 50, 60 మంది సర్పంచ్లు, ఎంపిటీసీలు, 5 మంది ఎంపీపీలు, ఐదుగురు జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ […]