ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. కారణాలు ఏవైనా రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఓ వైపు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రోడ్డుప్రమాదంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ కుమార్తె మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ పరిధిలో ఎయిర్ పోర్ట్ నుంచి […]