మాతృత్వం అనేది ప్రతి స్త్రీ జీవితంలో మరపురాని మధురానుభూతి. 9 నెలల తన కడుపులో బిడ్డను మోసి.. జన్మనిచ్చే అపురూప క్షణాల కోసం ప్రతి వివాహిత తపించిపోతుంది. ఆ కోరిక నిజమైన రోజున ఆ స్త్రీ అనుభవించే సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ప్రస్తుతం తాను ఇదే అనుభూతిని పొందుతున్నట్లు వెల్లడించింది హీరోయిన్ నమిత. సొంతం సినిమాతో కెరీర్‌ను మొదలు పెట్టిన నమిత.. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. కొన్ని రోజులు […]