సినిమా టికెట్స్ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడి ఉన్న ప్రత్యేక పరిస్థితిలు అందరికి తెలిసినవే. సామాన్యులపై టికెట్ భారం తగ్గించాలి అన్నది ప్రభుత్వ ఆలోచన అయితే.., ఈ రేట్లు సినిమాని చంపేస్తాయన్నది సినిమా వారి బాధ. ఈ సమస్యకి మధ్య మార్గం నిర్ణయించడానికి ఇప్పటికే కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే.. ఈలోపు కొంతమంది చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు అసలు సమస్యని పక్క దోవ పట్టిస్తోంది. తాజాగా.. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ […]