భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. కానీ చిన్న చిన్న గొడవలకే కొంత మంది భార్యభర్తలు విడాకులు తీసుకోవడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇక మరి కొందరు మహిళలు అయితే భర్తతో సుఖం దక్కలేదని అతనితో విడిపోయి చివరికి మరొకడిని వివాహేతర సంబంధాన్ని నడిపించడం ఇదీ కాకపోతే, ఒంటరిగా జీవించడం చేస్తుంటారు. అయితే సరిగ్గా ఇలాగే భర్తతో విడిపోయిన ఓ వివాహిత కొన్నాళ్ల నుంచి ఒంటరిగా జీవించింది. ఇక ఉన్నట్టుండి ఆ మహిళ గురువారం […]