ప్రేమ అజరామరమైనది అంటారు. ప్రేమని బతికించుకోలేక తమని తాము బలి తీసుకుంటున్న ప్రేమికులకి ఈ విషయం అర్ధం కావడం లేదు. నిజమైన ప్రేమ ప్రాణాన్ని పోస్తుందే గాని.., బలి కోరదు. ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేక తాజాగా ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే… నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన ఏదుల సలేశ్వరంగౌడ్ ఇంటర్ వరకు చదివాడు. ప్రస్తుతం అతను భాగ్యనగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం […]
నల్లగొండ జిల్లా చందంపేట మండలం నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి అటవీ శాఖ కెమెరాకు చిక్కింది. భారత ఉపఖండంలో మాత్రమే కనిపించే ఈ జాతి పక్షి నల్లమల అటవీ ప్రాంతంలో కనిపించిందని నాగార్జునసాగర్ డివిజన్ అటవీ అధికారి సర్వేశ్వర్రావు, చందంపేట అటవీ శాఖ అధికారి రాజేందర్ మీడియాకు తెలిపారు. ఈ పక్షికి 50 సెంటీమీటర్ల పొడవైన ముక్కుతో పాటు పొడవైన తోక ఉంటుందని వారు పేర్కొన్నారు. అడవి రైతుగా పిలిచే అరుదైన ఇండియన్ గ్రేహార్న్ బిల్ […]