బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి నిరసన సెగ తగిలింది. అయితే సోమవారం ఉదయం బండి సంజయ్ జిల్లాలోని ఆర్జలబావి ఐకేపీ సెంటర్ వద్ద నిర్వహించిన రైతులతో ముఖాముఖీలో పాల్గొన్నారు. ఇక పర్యటనను ముగించుకుని మిర్యాలగూడ వైపు వెళ్తున్న సంజయ్ కి టీఆర్ఎస్ కార్యకర్తలు సంజయ్ కాన్వాయ్ కి ఎదురొచ్చి గో బ్యాక్ బండి సంజయ్ అంటూ కార్యకర్తలు నినాదలు చేశారు. ఇక వీరికి పోటీగా బీజేపీ కార్యకర్తలు సైతం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ […]
నేటి తరం యువకులు ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధిస్తూ దారుణాలకు తెగ బడుతున్నారు. ఒప్పుకుందా సరే.. లేదంటే ఆ యువతుల ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటం, హత్యలు చేయటంతో వంటి ఘటనలు రోజు పుట్టుకొస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా శ్రీనగర్ కాలనీకి చెందిన గంజి దిలీప్ కుమార్ అనే యువకుడు హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో […]