నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన శ్యామల ముత్తయ్య అనే వ్యక్తికి నరసింహ అనే కుమారుడు ఉన్నాడు. ఇక తండ్రి ముత్తయ్యతో పాటు కుమారుడు నరసింహ బాతుల పెంపకాన్ని నడిపిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక కుమారుడు నరసింహకు కొన్నాళ్ల కిందట శైలజ అనే యువతితో వివాహం జరిగింది. కొంత కాలం వీరి వివాహ జీవితం బాగానే సాగింది. కానీ భర్తకు తెలియకుండా శైలజ మహేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తుంది. కొంత కాలం […]