Nakshatra: ఈ మధ్య కాలంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోయాయి. కొందరు మృగాళ్లు విచ్చల విడిగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. లైంగిక వేధింపులు పాల్పడ్డానికి కాదేదీ అనర్హం అన్నట్లు.. ఎక్కడ పడితే అక్కడ మహిళల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా, ఓ సీరియల్ నటి సోదరిపై బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. బస్సులో ప్రయాణం చేస్తున్న ఆమెతో అర్థరాత్రి అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే.. తమిళ సీరియల్స్ ‘వల్లి తిరుమనమ్’’, ‘‘ యారాడి నీ మోహిని’’తో మంచి […]