టీ20 క్రికెట్‌లోనే అత్యుత్తమ బౌలర్లు ఆ జట్టులో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురున్నారు. అలాగే ప్రస్తుత టీ20 క్రికెట్‌లో అద్భుతంగా ఆడుతున్న ఓపెనర్లు, ఫినిషర్ ఉన్న టీమ్. అఫ్ఘనిస్థాన్ పేరుకు చిన్నటీమే అయినా.. జట్టులో మ్యాచ్ విన్నర్లకు కోదవలేదు. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించి.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడింది. తొలుత బౌలింగ్ బలంతో ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టి.. తర్వాత తమ పవర్ హిట్టింగ్‌ను రుచిచూపించి ఆసియా కప్‌లో రెండో విజయాన్ని నమోదు […]