పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని వేడుకు. అందుకే తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని యువతి యువకులు భావిస్తుంటారు. అయితే అందుకు తగినట్లే పెళ్లి మండపాన్ని అందంగా అలకరించుకుని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే కొన్ని పెళ్లిళ్లు మాత్రం మండపంలోనే రద్దవుతుంటాయి. వరుడు రాలేదని, మర్యాదలు సరిగ్గాలేవని, భోజనాలు నచ్చలేదని.. ఇలా అనేక చిన్న చిన్న కారణాలతో వధువరులు పెళ్లిని రద్దుకు చేసుకుంటున్నారు. పెళ్లి కోసం ఫ్యామిలి పడిన కష్టం, పెట్టిన ఖర్చు, ముఖ్యంగా […]
ఉత్తరాఖండ్- దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తాయి. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జలవిలయానికి మొత్తం 42 మంది చనిపోయారు. ఉత్తరాఖండ్ మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని నదులు పొంగిపొర్లుతున్నాయి. వరదలకు తోడు కొండచరియలు విరిగిపడడంతో ప్రధాన రహదారులన్నీ మూసుకుపోయాయి. నదులపై ఒకటి రెండు చోట్ల వంతెనలు ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సహాయక చర్యలకోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. నైనిటాల్ నగరానికి దారితీసే మూడు […]