నూటికో కోటికో ఒక్కరు. ఎప్పుడో ఎక్కడో పుడతారు. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగ నిలిచాడు. జరిగే జీవిత సమరంలో జారే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి. అలాంటప్పుడు అతనే ఆదర్శపురుషుడు అవుతాడు. అవును… అతడు మంచినీటి కోసం గ్రామ ప్రజలు పడుతున్న బాధలను చూసి తట్టుకోలేకపోయాడు. కూలీలను నియమించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఒక్కడే తన పొలంలో 32 అడుగుల బావి తవ్వేశాడు. గ్రామ ప్రజల దాహార్తిని తీర్చి అపర భగీరథుడిగా మారాడు. కర్ణాటకలోని […]