న్యూఇయర్ వేడుకలు ఒకరిని పొట్టనపెట్టుకున్నాయి. పాత ఏడాది గడిచిపోతూ.. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నామనే సంతోషంలో పార్టీ చేసుకున్న కొంతమంది యువకులు దారుణానికి ఒడిగట్టారు. తమ గ్రూప్‌లోని ఒక స్నేహితుడినే దారుణంగా గొంతుకోసి, గుండెల్లో కత్తి పొడిచి పొడిచి హతమార్చారు. ఈ దారుణ ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. నాయడుపేటలో కొంతమంది యువకులు న్యూ ఇయర్ వేడుకలను చేసుకున్నారు. మద్యం మత్తులో అదే బ్యాచ్‌లోని ఒక యువకుడి గొంతుకోసి చంపేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న […]