వారిద్దరూ ప్రేమించుకున్నారు. కలకాలం కలిసి జీవించాలనుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల మధ్య ప్రియురాలు ప్రియుడిని కాదని మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఇక అప్పుడు మనోడికి ఏం చేయాలో అర్థంకాక పిచ్చోడిలా తయారయ్యాడు. కట్ చేస్తే పెళ్లి చేసుకున్న ప్రియురాలి బెడ్ రూంలోకి ప్రియుడు అర్థరాత్రి దూరిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. బెంగుళూరుని నాగవార ప్రాంతం. ఇక్కడే ఉన్న కాఫీడేలో సౌమ్య, […]