పోలీస్ స్టేషన్ లపై, పోలీసులపై ప్రజలు తిరగపడి దాడులు జరిగిన ఘటనలు మనం అప్పుడప్పుడు వింటుంటాం. పోలీసుల వైపు తప్పు ఉండోచ్చు, ప్రజల వైపు ఉండోచ్చు. ఏది ఏమైనప్పటి ఇలాంటి ఘటనలు తరచు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా విచారణ పేరుతో ఓ వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి మృతిచెందాడు. దీంతో పోలీసులే చంపేశారంటూ మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమం స్థానిక పోలీస్ స్టేషన్ ని గుర్తుతెలియని […]