వివాహేతర సంబంధానికి అలవాటు పడ్డ కొందరు దంపతులు నిండు కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు. సొంత కాపురాన్ని పక్కకు నెట్టి పరాయి సుఖం అక్రమ సంబంధానికి జై కొడుతున్నారు. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ భర్త భార్యను కాదని వివాహేతర సంబంధాన్ని నడిపించాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య సహించలేక కొడుకుతో పాటు తాను ఆత్మహత్య చేసుకుంది. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని నాగమంగల కుంభార […]