పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు సునీత. వయసు 25 ఏళ్లు. సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలం ఇరక్ పల్లికి చెందిన సునీల్ (30) అనే వ్యక్తితో సునీతకు గతంలో పెళ్లి జరిగింది. పెళ్లైన నాటి నుంచి వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే ఈ దంపతులు ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. పెళ్లైన నాటి నుంచి వీరిద్దరూ గొడవలు పడ్డ దాఖలాలు కూడా లేవు. అలా ఎంతో సంతోషంగా […]