మనం అప్పుడప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లే జీవితంలో కోలుకోలేని విషాదాన్ని నింపుతాయి. క్షణికావేశంలో అయినా, పొరపాటులో అయినా పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేక రెప్పపాటులో నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళతో పాటు ఇద్దరు పసి పిల్లలు చూస్తుండగానే రైలు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మృతులను […]