ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులను కూడా రాబడుతున్నాయి సౌత్ ఇండియన్ సినిమాలు. ఎన్నో హృద్యమైన జీవిత కథలను, నిజజీవిత సంఘటనలను వెలుగులోకి తీసుకొస్తూ సినిమాలు రూపొందిస్తున్నారు ఇప్పుడున్న దర్శకనిర్మాతలు. తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే 12వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో విమర్శకుల ప్రశంసలు పొందిన జై భీమ్, నాంది సినిమాలు ఉత్తమ కేటగిరిలలో అవార్డుల అందుకున్నాయి. ఇది చదవండి: విశ్వక్ సేన్‌కు మద్దతుగా నిలిచిన రాహుల్ […]