సాధారణంగా సినీ, టీవీ సెలబ్రిటీలు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. దేని గురించైనా సరే అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఇక అలాంటిది వాళ్లు కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారంటే మాత్రం సందేహాలు వచ్చేస్తాయి. అలా ‘నాగిని’ సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉన్న నటి మోహక్ చాహల్ ఆస్పత్రి పాలైంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది. ఈ న్యూస్ బయటకు రావడంతో తోటీ నటీనటులతో పాటు ఆమె అభిమానులు కంగారూ పడిపోయారు. ప్రస్తుతం […]