నవ్య స్వామి అంటే పరిచయం అక్కర్లేని పేరు. నవ్య స్వామిగా కంటే కూడా మీనాక్షిగా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. ‘నా పేరు మీనాక్షి’ సీరియల్ తో తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ కన్నడ క్యూటీ తన అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. 2011 లో తంగలి అనే కన్నడ సీరియల్ ద్వారా మొదటి అవకాశం చేజిక్కించుకున్న నవ్య స్వామి ఆ తర్వాత తమిళ్, తెలుగు భాషల్లో పలు సీరియల్స్ లో నటించి […]