సూర్య హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జైభీమ్. వాస్తవిక కథ ఆధారంగా తెరెక్కిన ఈ సినిమాను స్వయంగా సూర్యనే నిర్మించారు. ఇటీవల అమజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం మెప్పు పొందుతోంది. అయితే 1992 కాలంలో దళిత, ట్రైబల్ అమాయక ప్రజలను చేయని నేరాలకు బాధ్యులుగా చేసి పోలీసులు చిత్ర హింసలకు గురి చేశారు. ఇదే క్రమంలో లాయర్ చంద్రు ఆధ్వర్యంలో ఈ కేసు నుంచి అమాయకులైన బాధితుల తరుపున […]