సాధారణంగా మనుషులు చనిపోయాక వారి ఆత్మలు మన చుట్టూనే తిరుగుతుంటాయి. అలాంటి ఆత్మలకు సరైన శాంతి చేయిస్తే అవి పూర్తిగా కనుమరుగై పోతాయని పెద్దవాళ్లు అంటుంటారు. కానీ చనిపోయిన ఆత్మలు ఉండటం ఏంటి..? వాటికి శాంతి ఏంటని అందరూవిడ్డురంగా చూస్తుంటారు. కానీ చనిపోయిన వారి తీవ్రమైన కోరికలు.. వారు అమితంగా ఇష్టపడే వస్తువుల పై ప్రభావం చూపుతాయని, వాటికి రుజువులు కూడా ఉన్నాయని అంటున్నారు డాక్టర్ అనంత లక్ష్మి.‘చనిపోయిన వారి వస్తువులు.. అంటే వారి పెన్ను గానీ, […]
స్పెషల్ డెస్క్- ఆ మిస్టరీ జరిగి ఇప్పటికీ రెండు వందల సంవత్సరాలు అవుతోంది. ఆ గ్రామంలో రాత్రి పడుకున్న వారంతా తెల్లారేసరికి మాయమైపోయారు. ఇళ్లు, ఇళ్లలోని వస్తువులన్నీ అలాగే ఉన్నా, కేవలం మనుషులు మాత్రం మాయమవ్వడం మిస్టరీగా మారింది. ఐతే రెండు వందల ఏళ్ల నుంచి ఈ మిస్సింగ్ మిస్టరీ మాత్రం వీడటం లేదు. ఈ మిస్టరీ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం రాజస్థాన్ వెళ్లాల్సిందే. రాజస్థాన్ లోని ప్రధాన పట్టణాల్లో ఒకటైన జైసల్మీర్‌కు 20 కిలోమీటర్ల […]