Pisachi 2: విలక్షణ సినిమాలు తెరకెక్కించే వారిలో తమిళ దర్శకుడు మిస్కిన్ ఒకరు. ఆయన తీసిన ‘పిశాచి’ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ‘పిశాచి’ సినిమాకు వచ్చిన ఆదరణతో మిస్కిన్ ‘పిశాచి 2’ను తెరకెక్కించారు. పిశాచి 2 తమిళం, తెలుగు, కన్నడ, మలయళ భాషల్లో త్వరలో రిలీజ్ కానుంది. ఇక, ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ ఆండ్రియా జర్మయ్య లీడ్ రోల్‌లో నటించారు. తాజాగా, ఈ చిత్రం సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ […]
సినిమా ఇండస్ట్రీ అంటే పైకి కేవలం రంగురంగుల లోకంలా, అందంగా కనిపిస్తుంది. కానీ.., ఇక్కడ సర్వైవ్ అవ్వడం అంత సులభం కాదు. ఏ క్షణంలోనైనా జీవితం తిరగబడి పోతుంది. సెట్స్ లో ఎప్పుడు.., ఎటు వైపు నుండి ప్రమాదం ముంచుకొస్తుందో కూడా చెప్పడం కష్టం. ఇందుకే సినీ ఇండస్ట్రీలో నిత్యం ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా యాక్షన్ హీరో విశాల్ కూడా ఇలాంటి ప్రమాదానికి గురి అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తమిళ, తెలుగు […]