కరీంనగర్- దేశంలో అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. దర్మార్గులు దారుణాలకు పాల్పడుతూన ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో ఇంకా కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు హత్యకు గురైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరలా ప్రకారం.. హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల మ్యాధర ప్రవళిక కు, […]