రంగారెడ్డి క్రైం- దేశంలో రోజు రోజుకు క్రైం రేట్ పెరుగుతోంది. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు, దొంగ తనాలు, దోపిడిలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా నేరాలు, ఘోరాలు మాత్పం ఆగడం లేదు. హైదరాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన మరవకముందే, మరో మహిళ అత్యాచారానికిగురైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పరిధిలోని ముర్తుజపల్లికి చెందిన భార్య, భర్తలు కొద్దికాలం కిందట బతుకు దెరువు […]