Rubina Qureshi: సంగీత ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. ‘నైటింగేల్ ఆఫ్ సింధ్’గా పేరొందిన ప్రముఖ గాయని రుబీనా ఖురేషీ బుధవారం ఉదయం కరాచీలో మరణించారు. ఆమె వయసు 81. గత రెండేళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె తన నివాసంలో కన్నుమూసినట్లు తెలుస్తుంది. రుబీనాకు భర్త, ప్రముఖ నటుడు ముస్తఫా ఖురేషీ, కుమారుడు(నటుడు అమీర్ ఖురేషీ) మరియు కుమార్తె ఉన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించిన కారణంగా రుబీనా.. తన భర్త, నటుడు ముస్తఫా ఖురేషి అందుకున్న […]