కొంతమంది మహిళలకు మగవారిలానే మూతి మీద, గడ్డం మీద, చెంపల పైన వెంట్రుకలు మొలుస్తాయి. ఆ వెంట్రుకలు కనబడకుండా ఉండేందుకు థ్రెడింగ్ ట్రీట్మెంట్ అని, హెయిర్ రిమూవల్ క్రీములని ఏవేవో అప్లై చేసి అందంగా కనబడాలని అనుకుంటారు. మగవారిలా ముఖం మీద వెంట్రుకలు కనబడితే సమాజంలో తలెత్తుకోలేమని ఫీలవుతూ ఉంటారు. కానీ ఓ మహిళ మాత్రం మీసాలతోనే తన జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తుంది. ఆ మీసమేంటి అసహ్యంగా అని తిట్టినా, ఎగతాళి చేసినా డోంట్ కేర్ […]