రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు ప్రేక్షకులు పరిచయం అక్కర్లేని పేరిది. ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ పంజాబీ బ్యూటీ. అనంతరం టాప్ హీరోలతో నటించి.. అగ్రహీరోయిన్ గా వెలుగొంది. అయితే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కు కాస్తా దూరమైనట్టు కనిపిస్తోంది. గతంలో వరుసగా తెలుగు చిత్రాల్లో నటిస్తూ ఆడియెన్స్ ను ఊర్రూతలూగించిన ఈ భామా ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టింది. వరుస హిందీ చిత్రాల్లోనే నటిస్తోంది. ఇంత బిజీలోనూ రకుల్ ఒక ప్యాన్ […]