ఇంటర్నేషనల్ డెస్క్- చలికాలం కావడంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. మైనస్ డిగ్రీల్లోకి ఉష్ణోగ్రతలు వెళ్లడంతో మంచు ప్రదేశాల్లోని జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ లో విషాదం చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న మంచు కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 10 మంది చిన్నారులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్‌కు 28 మైళ్ల దూరంలోని ప్రముఖ కొండప్రాంత రిసార్టు పట్టణం ముర్రీలో […]