ప్రేమ.. రెండు అక్షరాల స్వచ్ఛమైన భావన ఇది. నిజమైన ప్రేమ సుఖాన్ని కోరుకుంటుందే గాని.., ద్వేషాన్ని కాదు. కానీ.., ఇప్పుడు ఓ ప్రబుద్దుడు మాత్రం ప్రేమించిన అమ్మాయి తనకి దక్కలేదని రగిలిపోయాడు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తన ప్రియురాలిని దక్కించుకోవాలని చేతబడి చేయించాడు. సభ్య సమాజం నివ్వెరపోయే ఈ ఘటన రంగారెడ్డి నగర్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మురళి అనే యువకుడికి కొన్ని నెలల క్రితం ఓ రాంగ్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. […]