సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉంటారు. కానీ.., వారిలో రియల్ హీరోలు అనిపించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికే సోనూసూద్, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలు ప్రజా సేవలో ముందుంటున్నారు. వీరిలో బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కొన్ని వేల మందికి వైద్యం అందిస్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఫ్యాన్స్ తో బాలయ్యకి ఉండే బంధం చాలా చిత్రమైనది. క్రమశిక్షణ తప్పితే బాలకృష్ణ వాళ్ళని దండిస్తాడు. వాళ్లేమో బాలయ్య చేతి […]