కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పేట మున్సిపల్ కోర్టు మెజిస్ట్రీట్ అనిత తల్లిని వదిలేసి కుమారులకు, ఓ కూతురికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఎల్లారెడ్డి పేట కోర్టు ముందు పాకుకుంటున్న వెళ్తున్న 80 ఏళ్ల వృద్ధురాలైన బాలాబాయిని ఆమె అక్కున చేర్చుకున్నారు. కారు దిగి ఆ వృద్ధురాలిని తన సొంత వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లి హెల్త్ చెకప్ కూడా చేయించారు. దీంతో పాటు అనిత ఆ వృద్ధురాలి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఇద్దరు కుమారులు, […]