‘సోనూసూద్’ రీల్ లైఫ్ విలన్ కాస్తా… కరోనా సమయంలో ‘రియల్ లైఫ్ హీరో’గా మారిపోయాడు. అడిగిన వారికి లేదనకుండా తనవంతు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఒక పెద్ద బృందాన్ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నాడు సోనూసూద్. పేరుకు తగ్గట్టే మనిషి కూడా బంగారం అని నిరూపించుకున్నాడు. తాజాగా సోనూపేరు సహాయకార్యక్రమాలు కాకుండా రాజకీయాల్లో వినిపిస్తోంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2022లో జరగనుండగా.. వీటి విషయంలో… కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. […]